టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు' విడుదలకు సిద్ధమైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా, కమెడియన్ సత్య కీలక...
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కిస్తున్న 'KING100' (వర్కింగ్ టైటిల్) చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. నాగార్జున కెరీర్‌లో ఇది 100వ చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో...
భారతీయ సినీ పరిశ్రమలో విలక్షణ విలన్‌గా గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన, ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో...
అస్సాంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా పరిస్థితి తీవ్రంగా మారింది. వరదల వల్ల ఇప్పటివరకు 75 మంది మృతి చెందగా, 7 జిల్లాల్లో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆహారం, తాగునీరు,...
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు' పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా,...
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్' పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్...
తెలుగు టీవీ ఫెడరేషన్ ఎన్నికల్లో శ్రామిక ప్యానల్ ఘనవిజయం
మా వర్కర్ చనిపోతే తక్షణమే లక్ష ఆర్థికసాయం - తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ అధ్యక్షుడు కొయ్యలమూడి రాకేష్ (నాని)
శ్రీ కృష్ణానగర్‌లోని టీవి ఫెడరేషన్ కార్యలయంలో...