Yearly Archives: 2026

అభిమానులకు అల్లు అర్జున్ కీలక సందేశం

హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరై అభిమానులతో ముచ్చటించారు. ఈ...

ఓటీటీలోకి రావు బహదూర్.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్!

విభిన్నమైన కథలు, పాత్రలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సత్యదేవ్ హీరోగా, దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన తాజా చిత్రం ‘రావు బహదూర్’. ఈ సినిమాలో సత్యదేవ్ సరసన దీపా థామస్ హీరోయిన్‌గా...

చెన్నై లవ్ స్టోరీ కి సూపర్ ఓపెనింగ్స్..

టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద శుభారంభం చేసింది. ఈ చిత్రంలో తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటించగా, సాయి...

నీట్ వివాదం ఎఫెక్ట్.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ పరీక్ష...

జన నాయగన్‌కు షాకింగ్ ఓపెనింగ్స్..

తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తొలుత సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా...

మూడు వారాల్లోనే ఓటీటీలోకి లవ్ ఓ లవ్..

తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ నాగదుర్గ, ఇప్పుడు సినీ పరిశ్రమలో వరుస అవకాశాలతో బిజీగా మారుతున్నారు. ఇప్పటికే తెలుగులో ‘కలివనం’ చిత్రంతో ఆకట్టుకున్న ఆమె, తాజాగా...

Chennai Love Story Movie Review and Rating

Film: Chennai Love StoryStarring: Kiran Abbavaram, Sri Gouri Priya, Trigun, Siri and OthersDirector: Ravi NamburiProducers: SKN, Sai RajeshMusic Director: ManisharmaCinematographer: Viswas DanielEditor: Santosh NaiduRelease...

చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ & రేటింగ్

చిత్రం: చెన్నై లవ్ స్టోరీదర్శకత్వం: రవి నంబూరిస్క్రీన్ ప్లే - మాటలు: రవి నంబూరికథ - రచన: సాయి రాజేష్ నటీనటులు: కిరణ్‌ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ, త్రిగుణ్, సిరి హనుమంతు, దేవి...

అల్లు అర్జున్ రాజకీయ ఎంట్రీపై క్లారిటీ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాతో పాటు పలు మీడియా వేదికల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో ఆయన...

జన నాయకుడు మూవీ రివ్యూ & రేటింగ్

చిత్రం: జననాయకుడుదర్శకత్వం: హెచ్. వినోద్కథ - రచన: హెచ్. వినోద్ నటీనటులు: దళపతి విజయ్, పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, రేబా మోనికా జాన్ , ప్రకాశ్ రాజ్, ప్రియమణి, గౌతమ్...

Most Read