HomeMovie News Teluguఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్- నిన్ను కోరి

ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్- నిన్ను కోరి

ఈ వారం iQlik Movies Talk of the Week లో నాని నటించిన నిన్ను కోరి చిత్రం గురించి తెలుసుకుందాం.

వరుస హిట్స్ తో కెరీర్ లో మంచి జోరు మీదున్న నానికి ఈ చిత్రం కూడా ఆ హిట్స్ ని కొనసాగించేలా ఉంది అని అనిపిస్తుంది. కథ విషయానికి వస్తే, ఈ మధ్యకాలంలో వచ్చిన అన్ని లవ్ స్టోరీస్ లో ఇదే ఫ్రెష్ గా ఉంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

దర్శకుడు శివ నిర్వాన తను రాసుకున్న కథకి పూర్తి న్యాయం చేశాడని అలాగే ఈ చిత్రానికి గోపీ సుందర్ అందించిన సంగీతం మరొక హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇక నటన పరంగా చూస్తే, నాని – నివేథా థామస్ ల నటన అందరినీ ఆకట్టుకుందని అలాగే సపోర్టింగ్ రోల్ లో ఆది కూడా మంచి Performance ఇచ్చాడు.

మొత్తానికి నాని తన హిట్ ఫార్మ్ ని కొనసాగిస్తూ నిన్నుకోరి తో మరో హిట్ ని సొంతం చేసుకున్నాడు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular