HomeMovie News Teluguకళాతపస్వికి ప్రధాని అభినందన

కళాతపస్వికి ప్రధాని అభినందన

కళాతపస్వి కె విశ్వనాధ్ గారు నిన్న రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్వీకరించారు. ఈ సందర్బంగా యావత్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయనకీ అభినందనలు తెలియచేస్తున్నది.

ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కళాతపస్వికి ఈ అవార్డు స్వీకరించిన నేపధ్యంలో శుభాకాంక్షలు తెలియచేశారు. 




ఇక అవార్డు అందుకున్న సందర్భంలో విశ్వనాధ్ గారు మాట్లాడుతూ- తనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, గురువులకు అలాగే తన అభిమానులకి ఈ స్థాయికి ఎదిగేల చేసినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు.

విశ్వనాధ్ గారికి అవార్డు రావడం నిజంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో ఒక మరిచిపోలేని జ్ఞాపకం.

You May Like This
- Advertisment -spot_img

Most Popular