ప్రముఖ నటుడు, గాయకుడు దిల్జిత్ దోసాంజ్ నటించిన 'సత్లుజ్' సినిమా వివాదంలో చిక్కుకుంది. పంజాబ్‌కు చెందిన ఓ మానవ హక్కుల కార్యకర్త అదృశ్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోని కంటెంట్‌పై అభ్యంతరాలు వ్యక్తమవడంతో,...
టాలీవుడ్ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డులపై జరుగుతున్న చర్చల...
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైలురాయి చిత్రం 'కింగ్-100' పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు రా. కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ భారీ...
బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) రూపొందిస్తున్న స్పై యూనివర్స్ చిత్రాలు ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలు సాధించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఇటీవల ఈ యూనివర్స్...
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఓ ఫొటో సోషల్...
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన కథనం, భావోద్వేగాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పరశురామ్ పెట్ల. ఆయన తెరకెక్కించిన 'గీత గోవిందం' చిత్రం భారీ విజయాన్ని అందుకోగా, ఇటీవల విజయ్ దేవరకొండతో రూపొందించిన...
అక్కినేని అఖిల్ హీరోగా.. వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన 'లెనిన్' చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే...
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బింబిసార ఫేమ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా...