HomeMovie News Teluguశ్యామలా.. ఇంతలా హీటెక్కించేశావెలా!

శ్యామలా.. ఇంతలా హీటెక్కించేశావెలా!

హీరోయిన్స్‌ గ్లామర్‌తో పిచ్చెక్కించేయడం మామూలే. అయితే, చిన్న సెలబ్రిటీలు కూడా గ్లామర్‌తో రెచ్చిపోతే.. ఖచ్చితంగా కొన్ని విమర్శల్ని కూడా ఫేస్‌ చేయాల్సి ఉంటుంది. అందులోనూ పిన్నిగారూ.. ఆంటీ.. అనే ముద్రతో పాపులర్‌ అయిన వాళ్లు విపరీతమైన గ్లామర్‌ పండిస్తే ఎలా ఉంటుంది.? ఇదిగో ఇలాగే ఉంటుంది. అసలే సోషల్‌ మీడియాలో నెటిజన్స్‌ యమా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎవ్వర్నీ వదిలిపెట్టడం లేదు.

అలాంటిది, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న సెలబ్రిటీని ఎందుకు వదిలిపెడతారు? పేరు చెప్పకపోయినా, ఈ పాటికే మనం చెప్పుకుంటున్న సెలబ్రిటీ ఎవరో అర్ధమయ్యే ఉంటుంది. హా.! మీ గెస్‌ కరెక్టే. ఆవిడే శ్యామల. అయితే, శ్యామలకు ఆ రేంజ్‌లో ఎక్స్‌పోజింగ్‌ చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందో.. ఎవరికీ అర్ధం కావడం లేదు. యాంకర్‌గా శ్యామలకు మంచి పేరుంది. అలాగే బిగ్‌బాస్‌ సెకండ్‌ సీజన్‌లో శ్యామల రెండు సార్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ప్రత్యేకతను చాటుకుంది. హోస్ట్‌ నానితో ‘పిన్నిగారూ..’ అని ఆప్యాయంగా పిలిపించుకుంది. హౌస్‌ మేట్స్‌ అందరికీ ఓ పెద్ద దిక్కుగా ఉండి తనదైన పర్‌ఫామెన్స్‌ ఇచ్చింది.

యాంకర్‌గానే కాకుండా, బిగ్‌ స్క్రీన్‌పై ఇంపార్టెంట్‌ రోల్స్‌ పోషిస్తూ బోలెడంత అభిమానాన్ని సంపాదించుకుంది. ఇన్ని ప్రత్యేకతలున్న శ్యామల, లేటెస్ట్‌గా నెటిజన్స్‌ నుండి దారుణమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. శ్యామల తాజాగా ఓ హాటెస్ట్‌ ఫోటో షూట్‌లో పాల్గొనడమే ఇందుకు కారణం. హీరోయిన్స్‌లా తన హాట్‌ క్లీవేజ్‌ని ఎక్స్‌పోజ్‌ చేస్తూ రెచ్చిపోయి అందాలారబోసింది శ్యామల. ఈ హాట్‌ ఫోటోలు నెట్టింట్లో స్వైర విహారం చేస్తున్నాయి. ఆ విహారమే ఈ విమర్శలకు కారణం. అయితే, శ్యామల ఎందుకిలా చేసిందన్నది మాత్రం ఆమెకే తెలియాలి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular