HomeMovie News Teluguరవితేజను మోసం చేసిన ప్రముఖ నిర్మాత?!

రవితేజను మోసం చేసిన ప్రముఖ నిర్మాత?!

టైటిల్ చదవగానే ఒక్కసారిగా కంగుతినట్టున్నారు!

ఇక వివరాల్లోకి వెళితే, వివాదాల్లో బాగా వినిపించే పేరు బండ్ల గణేష్ అయితే అతను చాలా కాలం  తరువాత ఒక వెబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఫిలిం ఇండస్ట్రీ కి సంబంధించి కొన్ని వివాదాస్పద అంశాలను స్పృశించినట్టు ఆ ఇంటర్వ్యూ ప్రోమో చుస్తే అర్ధమవుతుంది.

అందులోనే తను ఇండస్ట్రీలో మోసం చేసిన ఏకైక హీరో రవితేజ అని చెప్పుకొచ్చాడు. కాని దానికి గల కారణాలు తెలియాలంటే మాత్రం రేపు విడుదలయ్యే పూర్తీ ఎపిసోడ్ చూడాల్సిందే.

కాని రవితేజని మోసం చేశాను అని బహిరంగంగానే చెప్పేసరికి అందరు ఒక్కసారి షాక్ అయ్యారు. ఇక రేపు పూర్తి ఎపిసోడ్ చూసాక అందరు ఏమనుకుంటారో!!

You May Like This
- Advertisment -spot_img

Most Popular