HomeMovie News Teluguమహేష్ బాబు కోర్టు మెట్లకనున్నాడా?!

మహేష్ బాబు కోర్టు మెట్లకనున్నాడా?!

మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం తన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు నెలకొలిపింది.

అయితే దాదాపు రెండు సంవత్సరాల తరువాత  ఈ చిత్రం వివాధాల్లో చిక్కుకుంది. ఈ చిత్ర కథ తనదని రచయత శరత్ చంధ్ర నాంపల్లి కోర్ట్ ని ఆశ్రయించాడు. పిటిషన్ పరిశీలించిన తరువాత మహేష్ కు, డైరెక్టర్ కొరటాల శివ తో పాటుగా చిత్ర నిర్మాతలకి కోర్ట్ న్యాయస్థానం ముందు హాజారు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

వీరి పైన సెక్షన్ 120B అలాగే కాపీరైట్ సెక్షన్ 63 క్రింద కేసులు నమోదు చేశారు. శరత్ చంధ్ర చెబుతునట్టు ఈ కథను అతను రాసిన సీరియల్ నుండి తీసుకున్నారో లేదో విచారణలో తెలిసే అవకాశం ఉంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular