HomeMovie News Teluguస్టార్ హీరో కూతురు చేసిన పనికి అంతా షాక్..!

స్టార్ హీరో కూతురు చేసిన పనికి అంతా షాక్..!

ఈ మధ్యకాలంలో అంతర్జాలంలో ట్రోలింగ్ అనేది సెలబ్రిటీలకి మనఃశాంతి లేకుండా చేస్తున్నది. అయితే ఇది ఈరంగం ఆ రంగం అని లేకుండా ప్రముఖులు ఎవరున్నా వారి పైన అంతర్జాలం వేదికగా విరుచుకుపడుతున్నారు.

తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ బికినీ లో  ఫోటో దిగడం ఇప్పుడు ఆ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అయితే ఆ ఫోటోలో ఆమె పక్కన తన తమ్ముడు కూడా ఉండడంతో కొందరికి ఈ ఫోటో అసలు నచ్చలేదు.

ఇదే సమయంలో ఒక ముస్లిం అయి ఉంది ఇలాంటి ఒక ఫోటో దిగడమే తప్పు అదే కాకుండా ఆ ఫోటోలో తన తమ్ముడి పక్కన అలా ఫోటో కి ఫోజ్ ఇవ్వడం చాలా దారుణం అని ఒక సెక్షన్ వర్గం వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇప్పుడే కాదు గతంలో కూడా షారుక్ తన కూతురితో కలిసి దిగిన ఫోటోల పైన కూడా ఇటువంటి కామెంట్స్ వచ్చాయి.

ఈ కామెంట్స్ కి సమాధానం ఇవ్వాల్సిన పనిలేదు అని అనుకున్నాడో ఏమో కాని ఈ అంశం పైన షారుక్ మిన్నకుండిపోయారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular