HomeMovie News Telugu'బిగ్ బాస్ సీజన్ 2'లో కనిపించే ఫైనల్ లిస్ట్ ఇదే..!

‘బిగ్ బాస్ సీజన్ 2’లో కనిపించే ఫైనల్ లిస్ట్ ఇదే..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ఈరోజు నుండి మొదలుకానుంది. ఈ తరుణంలో సీజన్ 2 పాల్గోనబోతున్నది వీరే అంటూ కొంతమంది పేర్లు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి.

ఆ లిస్టు లో ఉన్న పేర్లు ఇవే-

1.    బాబు గోగినేని
2.    సింగర్ గీతా మాధురి
3.    తేజస్వి మదివాడ
4.    హీరో తనీష్
5.    నటుడు సామ్రాట్
6.    యాంకర్ దీప్తి
7.    రోల్ రీడా
8.    అమిత్ తివారీ
9.    కిరీటి ధర్మరాజు
10.    దీప్తి సునయన
11.    కౌశల్
12.    యాంకర్ శ్యామల

అయితే ప్రతి బిగ్ బాస్ సీజన్ లో ఆ షో మొదలైన తరువాతనే ఎవరు పాల్గొననున్నారు అన్నదాని పైన క్లారిటీ వస్తుంది. అందుకే ఈ రోజు రాత్రి వరకు పార్టిసిపెంట్స్ ఎవరు అనేది తెలియదు.

ఏదేమైనా.. ఏదైనాజరగోచ్చు అన్న ట్యాగ్ లైన్ తో మొదలవుతున్న ఈ సీజన్ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అయితే అందరిలోనూ ఉంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular