HomeMovie News Teluguపవన్ మళ్ళీ తండ్రి కాబోతున్నాడా?

పవన్ మళ్ళీ తండ్రి కాబోతున్నాడా?

మెగా ఫ్యామిలీ పై రోజుకో వార్త ఫిలిం నగర్ లో సంచలనం రేపుతున్నాయి. నిన్నటికి నిన్న సాయి ధరం తేజ్-నిహారిక లు వివాహం చేసుకోబోతున్నారు అని రూమర్స్ వచ్చాయి. అయితే వెంటనే ఈ రూమర్స్ ని సాయి ధరం ఖండించాడు.

ఇక ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ తండ్రి కాబోతున్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే, పవన్ మూడవ భార్య ఇప్పుడు ప్రెగ్నెంట్ అని, త్వరలోనే వీరికి రెండవ బిడ్డ పుట్టబోతున్నట్టు ఈ రూమర్స్ సారాంశం.

అయితే ఇప్పటికే పవన్ మరియు అతని మూడవ భార్యకి పోలేనా అనే పాప ఉంది. ఈ వార్తలే గనుక నిజమవుతే పవన్ నాల్గవ సారి తండ్రి అవ్వనున్నాడు. పవన్ కి ఇప్పటికే ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

పవర్ స్టార్ కాని అతని సన్నిహిత వర్గాలు కాని ఈ విషయమై ఇంకా స్పందించలేదు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular