HomeMovie News Teluguఆ హీరోయిన్ అంటే నాకు క్రష్: జగ్గు భాయ్

ఆ హీరోయిన్ అంటే నాకు క్రష్: జగ్గు భాయ్

మ్యాన్లీ హీరోగా ఒక వెలుగువెలిగి, ఇప్పుడు విలన్ గా మోస్ట్ ప్రామిసింగ్ గా మారిన జగ్గు భాయి అలియాస్ జగపతి బాబు ఈ మధ్య ఒక టీవీ షోలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగ్గు భాయి వ్యాఖ్యలు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఆయన షో లో మాట్లాడుతూ- హీరోయిన్ త్రిష అంటే తనకి క్రష్ ఉందని, తనతో ఎలాగైనా ఒక సినిమా చేయాలనుకుని ప్రయత్నం కూడా చేసినట్టు తెలిపాడు.

అయితే త్రిషతో కలిసి నటించే అవకాశం రాలేదు అని, ఇక ముందు కూడా వచ్చిన ఎలాంటి పాత్ర చేయల్సివస్తుందో అనే డౌట్ కూడా వ్యక్తం చేశాడు.

ఇక ఇదే షోలో జగ్గు భాయ్ తెలుగు ఇండస్ట్రీ లో టాప్ హీరోస్ అందరి గురించి తనకు ఉన్న ఫ్రెండ్ షిప్ గురించి చెప్పాడు.

మొత్తానికి, త్రిష అంటే తనకి క్రష్ అని చెప్పడంతో వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular