HomeMovie News Teluguవిలక్షణ నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు

విలక్షణ నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు

మన సినిమాలలో ఎక్కువగా పేరు వచ్చేది హీరో హీరోయిన్లకే అన్నది నిర్వివాదాంశం. అయితే అప్పుడప్పుడు తాము కూడా ఏమి తక్కువ తినలేదు అంటూ తమలోని అసాధారణ నటనా ప్రతిభతో తమ ప్రత్యేకతని చాటుకుంటూ ఉంటారు కొంతమంది నటులు.

ఆ కోవలోకే చెందిన నటుడు రాజీవ్ కనకాల. ఈయన ఎంతటి నటుడు అన్నది ఆయన చేసిన పాత్రలని చూస్తే తెలుస్తుంది అలాగే ఆయనలోని విలక్షణ నటుడిని గురించి ఆయన తోటి కళాకారులని అడిగితే ఆయనలోని విలక్షణత గురించి చెబుతారు.

ఆయన సినీ కెరీర్ లో మనకి బాగా గుర్తిండిపోయే కొన్ని చిత్రాలు ఇవే-

స్టూడెంట్ నెం 1

ఆది

సై

అతడు

ఏ ఫిలిం బై అరవింద్

విక్రమార్కుడు

విశాఖ ఎక్స్ ప్రెస్

బాణం

రాజు గారి గది

నాన్నకు ప్రేమతో

జనతా గ్యారేజ్

ఈ చిత్రాలతో పాటుగా ఈ మధ్యనే విడుదల అయిన ఆనందో బ్రహ్మలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో మెరవగా ఇక ఇప్పుడు నాని చిత్రం MCAలో కూడా ఒక కీలక పాత్ర చేస్తున్నాడు.

ఇంతటి ప్రతిభ ఉన్న నటుడి నుండి మరిన్ని మంచి పాత్రలని ఆశిస్తూ అలాగే ఆయన తాజా చిత్రం స్నేహమేరా జీవితానికి గుడ్ లక్ చెబుతూ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న రాజీవ్ కనకాల గారికి మా www.iQlikmovies.com తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular