HomeMovie News Teluguసంజన న్యూడ్‌గా నటించేసిందా?

సంజన న్యూడ్‌గా నటించేసిందా?

‘దండుపాళ్యం-2’ సినిమాలోని స్టిల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ ఫొటోల్లో సంజన న్యూడ్‌గా ఉన్నట్లు అర్థమవుతోంది. పోలీస్‌ స్టేషన్‌లో ఇంటరాగేషన్‌ సందర్భంగా వచ్చే సన్నివేశంలో సంజనని న్యూడ్‌గా చూపించేశారు. అయితే సెన్సార్‌ ఈ న్యూడ్‌ సీన్స్‌ని ఉండనిచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ ఈ స్టిల్స్‌తో సినిమా హాట్‌ టాపిక్‌ అయ్యింది. విపరీతమైన పబ్లిసిటీ దక్కుతోంది ఈ స్టిల్స్‌తోనే. గతంలో వచ్చిన ‘దండుపాళ్యం’ మంచి విజయాన్ని అందుకుంది.

థ్రిల్లర్‌ మూవీస్‌ని చాలానే చూసుంటాం. కానీ ఇదొక క్రూరమైన థ్రిల్లర్‌. ఈ చిత్రానికి దర్శకుడు శ్రీనివాసరాజు దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి పార్ట్‌లోనే క్రూరాతి క్రూరమైన సన్నివేశాలున్నాయి. ఇక రెండో పార్ట్‌ అంతకు మించే అన్నట్లుగా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. అందుకు సింపుల్‌ ఉదాహరణ ఇదిగో తాజాగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంజన స్టిల్స్‌ అని చెప్పక తప్పదు. జస్ట్‌ స్టిల్స్‌లోనే ఇంత ఉంటే, ఇక సినిమాలో ఏ రేంజ్‌లో ఉండబోతోందో.

ఈ స్టిల్స్‌ బయటికి వచ్చాక సినిమాకి హైప్‌ బాగా పెరిగిపోయింది. అయితే నిజంగా సంజన సినిమాలో న్యూడ్‌గా నటించేసి ఉంటుందా? అనే డౌట్‌ మొదలైంది మరో పక్క. ఏది ఏమైనా ఇలాంటి ఒళ్లు గగుర్పొడిచే సీన్స్‌ చాలా చాలా ఉంటాయట సినిమాలో. అయితే సెన్సార్‌ కత్తెరలు పడ్డాక ఎన్ని సీన్స్‌ సినిమాలో ఉంటాయో చెప్పలేం అనుకోండి. అయినా కానీ ప్రేక్షకుల అంచనాల్ని ఏమాత్రం మించకుండా సినిమా ఉంటుందంటున్నారు చిత్ర యూనిట్‌.

You May Like This
- Advertisment -spot_img

Most Popular