HomeMovie News Teluguబిగ్ బాస్ తెలుగు షోలో కంటెస్టంట్స్ వీరేనా?

బిగ్ బాస్ తెలుగు షోలో కంటెస్టంట్స్ వీరేనా?

ఎన్టీఆర్ తొలిసారిగా వ్యాఖ్యాతగా మారి హోస్ట్ చేయనున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో నేటి రాత్రి నుండి ప్రాసారం కానుంది.

అయితే ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టంట్స్ గురించిన పేర్లు మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. కాని ఇంతకుముందే ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టంట్స్ వీరే అంటూ ఒక లిస్టు అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నది.

ఇదే ఆ లిస్టు

మరి ఇంతకి ఈ లిస్టులో ఉన్న వారే షో లో కనిపిస్తారా లేక ఇంకెవరైనా కొత్తవాళ్ళు కనిపిస్తారా అనేది తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే…

You May Like This
- Advertisment -spot_img

Most Popular