HomeMovie News Teluguదాసరి నారాయణరావు కన్నుమూత

దాసరి నారాయణరావు కన్నుమూత

దర్శకరత్న దాసరి నారాయణరావు (75) ఇక లేరు.

తీవ్ర ఆనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా భాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం ఆయన తుదిశ్వాస విడిచినట్టు డాక్టర్లు దృవీకరించారు.

సరిగ్గా 7గంటల సమయంలో ఆయన గుండె పనిచేయడం మానేసింది అని, ఎంత ప్రయత్నించిన కాపడలేకపోయాము అని వైద్యులు తెలిపారు. నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ- ఇంకొక గంటలో దాసరి భాతికకాయాన్ని ఆయన ఇంటికి తరలించనున్నామని తెలిపారు.

ఆయన చనిపోయే సమయానికి ప్రక్కన ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

ఈ సందర్భంగా iQlikmovies.com తరపున దర్శకరత్న మృతికి ప్రగాడ సానుభూతిని తెలియచెస్తున్నాం.

You May Like This
- Advertisment -spot_img

Most Popular