HomeMovie News Teluguఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్- రారండోయ్ వేడుక చూద్దాం

ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్- రారండోయ్ వేడుక చూద్దాం

ఈ వారం ప్రేక్షకుల ముందుకి వేడుక చేసుకుందాం రండి అంటూ వచ్చేసింది- రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం.

కచ్చితంగా హిట్ కావాల్సిన టైంలో నాగ చైతన్య కి రారండోయ్ వేడుక చూద్దాం సినిమాకి పాజిటివ్ రివ్యూస్ ఇటు క్రిటిక్స్ నుండి అటు ఆడియన్స్ రావడంతో ఈ సినిమాకి హిట్ స్టేటస్ దక్కినట్టయింది. మొదటి రోజు కలెక్షన్స్ పరంగా కూడా ఈ చిత్రం నాగ చైతన్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ గా నిలిచింది.

ఇక సినిమా విషయానికి వస్తే, దర్శకుడు ప్రేక్షకులని మెప్పించేలా కథని నడిపించాడు అని అలాగే నాగ చైతన్య, రకుల్ పాత్రలకి మంచి రెస్పాన్స్ వస్తున్నది. నాగార్జున కూడా ఇటు నిర్మాతగా అటు తండ్రిగా డబల్ హ్యాపీ అని తెలుస్తుంది.

ఈ చిత్రం హిట్ అవ్వడంతో నాగ చైతన్యనే కాకుండా ఆయనకీ కాబోయే భార్య నటి సమాంత ఆనందానికి కూడా అవధుల్లేవ్. తన ట్విట్టర్ చూస్తే, మనకి ఆ విషయం స్పష్టమవుతుంది.

ఇన్ని పాజిటివ్స్ ఉన్న ఈ చిత్రమే ఈ వారం iqlikmovies.com  లో టాక్ అఫ్ ది వీక్.

You May Like This
- Advertisment -spot_img

Most Popular