HomeMovie News TeluguSIIMA షార్ట్ ఫిలిమ్స్ అవార్డ్స్ లో iQlik Short Films హవా

SIIMA షార్ట్ ఫిలిమ్స్ అవార్డ్స్ లో iQlik Short Films హవా

SIIMA వారు ప్రకటించిన షార్ట్ ఫిలిమ్స్ అవార్డ్స్ లో iQlik Short Filmsకి మొత్తంగా 8 నామినేషన్స్ దక్కిన సంగతి విదితమే.

అయితే ఆ 8 నామినేషన్స్ లో 3 అవార్డ్స్ iQlik సొంతమయ్యాయి. అందులో వింధ్యామారుతం కి బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డు దక్కగా, యెదనే వదిలి వెళ్ళిపోమాకే లో నటించిన అంకిత్ కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్  అవార్డు (మేల్) అలాగే కొంచెం ఇష్టం చాలా కష్టం కి సంగీతం అందించిన కబీర్ రఫీకి బెస్ట్ మ్యూజిక్ అవార్డులు దక్కాయి.

నిన్నటి అవార్డ్స్ నైట్ లో మూడు అవార్డ్స్ పొందిన iQlik short films ఛానల్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇక ఈ అవార్డ్స్ షో కి విచ్చేసి అందరిని తన పవర్ ఫుల్ స్పీచ్ తో మెస్మరైజ్ చేసాడు మన భల్లాలదేవ అలియాస్ రానా.

You May Like This
- Advertisment -spot_img

Most Popular