HomeMovie News Teluguనటిని పెళ్ళి చేసుకోబోతున్న ప్రముఖ క్రికెటర్

నటిని పెళ్ళి చేసుకోబోతున్న ప్రముఖ క్రికెటర్

మన దేశంలో అత్యంత గ్లామర్ కలిగిన రెండు ప్రొఫెషన్స్ అంటే అవి క్రికెట్ & సినిమా. అలాంటిది ఇక ఈ రెండు విభాగాలకి సంబందించిన వ్యక్తులు పెళ్లి చేసుకుంటే ఆ కిక్కే వేరప్ప.

ఇక విషయానికి వస్తే, ప్రముఖ క్రికెటర్ జహీర్ ఖాన్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన వివాహం ప్రముఖ నటి అయిన సాగరిక (చక్ దే ఇండియా మూవీ ఫేం) తో జరగనుంది. దీనికి సంబంధించి జహీర్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వాళ్ళిద్దరి ఫోటో పోస్ట్ చేశాడు.

దీనితో ఫిలిం స్టార్స్ ని పెళ్లి చేసుకున్న క్రికెటర్ల జాబితాలో వీరు కూడా చేరిపోయారు. ఇప్పటికే విరాట్-అనుష్కల ప్రేమయానం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular