HomeMovie News Teluguకరణ్ జోహార్ తండ్రి అయ్యాడు

కరణ్ జోహార్ తండ్రి అయ్యాడు

బ్రేకింగ్ న్యూస్… ప్రముఖ బాలీవుడ్ ఫిలిం సెలబ్రిటీ కరణ్ జోహార్ కవల పిల్లలకు (ఒక బాబు, ఒక పాప) సరోగసి పద్ధతి ద్వారా తండ్రి అయ్యాడు.

ఈ కవలలు ఇద్దరు ఫిబ్రవరి 7వ తేదిన ముంబై లోని మస్రాని ఆసుపత్రిలో జన్మించారు. ఇక వీళ్ళు జన్మించినట్టుగా ముంబై మున్సిపల్ కార్పోరేషన్ మెడికల్ ఆఫీసర్ కూడా ద్రువికరించారు అదే సమయంలో వీళ్ళ పేర్లను యష్, రూహి గా కూడా నమోదు చేసినట్టు సమాచారం.

ఇక దీనిపై కరణ్ జోహార్ అధికారికంగా తన ట్విట్టర్ ద్వారా దీనిని కన్ఫర్మ్ చేశాడు. అయితే కరణ్ జోహార్ సెక్సువల్ లైఫ్ పైన చాలానే రూమర్స్ గతం నుండి ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఈ వార్త పెను సంచలనమనే చెప్పాలి.

మన తెలుగు ఇండస్ట్రీలో లక్ష్మి మంచు కూడా సరోగసి ద్వారా తన బిడ్డని పొందారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular