HomeMovie News Teluguఏపి సర్కార్ కి పవన్ కళ్యాణ్ హెచ్చరిక!

ఏపి సర్కార్ కి పవన్ కళ్యాణ్ హెచ్చరిక!

జనవరి26న ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ సాధన కోసం వైజాగ్ లో తలపెట్టిన మౌన దీక్షకు పోలీస్ శాక నుండి అనుమతి లేదని ఏపి పోలీస్ బాస్ స్పష్టం చేసినట్టు వార్తలు వస్తున్న నేపధ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించాడు.

నిరసన తెలపడం పౌరుల హక్కు అని ఆ హక్కు ని ప్రభుత్వం కాలరాయటం ఏ మాత్రం మంచిది కాదు అని హెచ్చరించాడు. ఒక వేల అదే గనుక జరిగితే శాంతియుతంగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉన్నాయి అని పవన్ తన ట్వీట్ల ద్వారా తెలిపాడు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular