HomeMovie News Teluguహాట్‌ ఆంటీ హీటు పుట్టించేస్తున్నావేంటీ.!

హాట్‌ ఆంటీ హీటు పుట్టించేస్తున్నావేంటీ.!

సురేఖా వాణి. ఈ పేరు అందరికీ సుపరిచితమే. చాలా చిత్రాల్లో వదినగా, అక్కగా, పలు క్యారెక్టర్స్‌ ద్వారా సురేఖా వాణికి బాగానే ఫాలోయింగ్‌ ఉంది ఫ్యామిలీ ఆడియన్స్‌లో. అయితే ఈ మధ్య సురేఖా వాణికి హాట్‌గా కనిపించాలనే కోరిక పుట్టినట్లుంది. వీలు చిక్కితే చాలు, హాట్‌ హాట్‌ ఫోటో సెషన్‌ చేయించుకుని ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేస్తోంది. హీరోయిన్స్‌కి ధీటుగా ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. 

మొన్నా మధ్య కారుపై జీన్స్‌ అండ్‌ స్లీవ్‌లెస్‌ టాప్‌లో దర్జాగా కూర్చొని, క్లీవేజ్‌ గ్లామర్‌ని చూపించింది. తాజాగా మరో ఫోటో వైరల్‌ అవుతోందిప్పుడు. స్విమ్మింగ్‌ పూల్‌లో చేపలా ఈత కొడుతూ దిగిన ఫోటోలు నెట్‌లో షేర్‌ చేసింది. ఎప్పుడూ చీరలు, ట్రెడిషనల్‌ వేర్‌లోనే స్క్రీన్‌పై కనిపించే సురేఖా వాణిని ఇలా బికినీ హాట్‌ గ్లామర్‌లో చూసిన ఆడియన్స్‌ షాక్‌ అవుతున్నారు. ఈ వయసులో సురేఖాకి హాట్‌ అప్పీల్‌ ఎందుకు గుర్తొంచ్చిందబ్బా అని తలలు బాదుకుంటున్నారు. 

అయితే ఇదేదో హాలీడే వెకేషన్‌లా అనిపిస్తోంది. హాలీడే వెకేషన్‌ నిమిత్తం, హాట్‌ సమ్మర్‌లో సురేఖా ఇలా సేద తీరుతోంది కాబోలు అని కొందరు సరిపెట్టుకుంటున్నారు. మొత్తానికి సురేఖ ఈ ఫోటోలతో హాట్‌ సెన్సేషన్‌ అయ్యింది. అయినా ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా హాట్‌ అప్పీల్‌ కోసం ఆంటీలు తెగ ఆతృత పడుతున్నారు. అందులో భాగంగానే సురేఖా వాణి కూడా ఇలా ట్రై చేసి ఉండొచ్చు. తప్పేముందిలే.!

You May Like This
- Advertisment -spot_img

Most Popular