HomeMovie News Teluguబ్రేకింగ్ న్యూస్: ప్రముఖ నటి శ్రీదేవి ఇక లేరు

బ్రేకింగ్ న్యూస్: ప్రముఖ నటి శ్రీదేవి ఇక లేరు

ప్రముఖ నటి శ్రీదేవి (54) ఇక లేరు. 

అందుతున్న సమాచారం ప్రకారం, కొద్ది గంటల ముందు దుబాయ్ లో ఆమె గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తున్నది. శ్రీదేవి ఈమధ్యనే తమ కుటుంబంలో ఒకరి వివాహ నిమిత్తం దుబాయ్ వెళ్ళారు, అక్కడే ఉన్నట్టుండి అస్వస్థతకి గురై చనిపోయినట్టు అందుతున్న సమాచారం.

ఇక ఈ విషయాన్నీ బోనీ కపూర్ కుటుంబసభ్యులు ఒకరు దృవీకరించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular