HomeMovie News TeluguSIIMAకి ఎంపికైన ఐక్లిక్ షార్ట్ ఫిలిమ్స్

SIIMAకి ఎంపికైన ఐక్లిక్ షార్ట్ ఫిలిమ్స్

SIIMA అవార్డ్స్ సినిమాలకే పరిమితం చేయకుండా ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ లో ఉన్న టాలెంట్ ని గుర్తించడానికి ప్రయత్నిస్తుంది.

దీని పర్యవసానమే SIIMA షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్. ఈ అవార్డ్స్ లో SIIMA వారు మొత్తంగా 4 కేటగిరిల్లో- బెస్ట్ షార్ట్ ఫిలిం, బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఫిమేల్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్ విజేతలనిఎంపిక చేయనున్నారు. దీనికి సంబంధించి ఒక్కొక విభాగంలో 5 నామినేషన్స్ ని ప్రకటించారు.

https://www.youtube.com/embed/p3GZ-_M2PaQ

బెస్ట్ షార్ట్ ఫిలిం విభాగంలో అయుదు నామినేషన్స్ లో రెండు ఎంట్రీలుగా ఐక్లిక్ మూవీస్ చెందిన రెండు షార్ట్ ఫిలిమ్స్- వింధ్యామారుతం & యెదనే వదలి వెళ్ళీపోమాకే ఎంపిక కావడం జరిగింది. ఇప్పటికే ఈ రెండు షార్ట్ ఫిలిమ్స్ యు ట్యూబ్ లో వైరల్ అయ్యాయి.

https://www.youtube.com/embed/saxtgHc_tJM

ఈ రెండు షార్ట్ ఫిలిమ్స్ లో ఒకదానికి కచ్చితంగా బెస్ట్ షార్ట్ ఫిలిం గా ఎంపిక అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో గుడ్ లక్..

You May Like This
- Advertisment -spot_img

Most Popular