HomeMovie News Teluguరజినికి జలక్ ఇచ్చిన అజిత్

రజినికి జలక్ ఇచ్చిన అజిత్

రజినీకాంత్ కి తమిళనాట ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే. అయితే అతని తరువాత అంతటి క్రేజ్ అందుకున్న అతికొద్దిమంది హీరోల్లో ఒకరు అజిత్.

నిన్న రాత్రి ఆయన నటిస్తున్న వివేగం చిత్ర టీజర్ విడుదల చేశారు. అయితే ఇది రిలీజ్ అయిన కొద్దిసేపటికే యు ట్యూబ్ లో ట్రేండింగ్ అయిపొయింది. ఎంతలా అయిందంటే, రిలీజ్ అయిన 12 గంటల్లో రజినీకాంత్ కబాలి రికార్డుని అధిగమించింది.

ఇక టీజర్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉందంటూ ఇప్పటికే అందరు ఈ చిత్రం పై ప్రశంసలుకురిపిస్తున్న వేళ ఈ రికార్డు బ్రేకింగ్ విషయం కూడా తలా అజిత్ ఫ్యాన్స్ కి పండగే అని అందరు అంటున్నారు

టీజర్ తో అదరగొట్టిన అజిత్ మరి సినిమా తో ఏం చేస్తాడో చూడాలి..

You May Like This
- Advertisment -spot_img

Most Popular