HomeMovie News Teluguమెగా ఫ్యామిలీ పై మెగా రూమర్!

మెగా ఫ్యామిలీ పై మెగా రూమర్!

హీరో హీరోయిన్స్ పైన ఫిలిం ఇండస్ట్రీ లో రూమర్స్ చాలా సహజం. అయితే ఇప్పుడు ఆసక్తికరంగా ఫిలిం ఇండస్ట్రీలోనే ప్రముఖ మూవీ ఫ్యామిలీ అయిన మెగా ఫ్యామిలీ పైనే ఒక పెద్ద రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

వివరాల్లోకి వెళితే, నాగబాబు కుమార్తె కొణిదెల నిహారికని సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ వివాహం చేసుకోన్నునాడని ఓ మెగా రూమర్ బయల్దేరింది. అయితే ఇది కేవలం రూమర్ అని, మెగా ఫ్యామిలీ లో ఇలాంటి విషయమై ఎటువంటి ఆలోచన చేయలేదని అంటున్నాయి మెగా ఫ్యామిలీ వర్గాలు.

కొంతమంది మాత్రం ఈ విషయంలో ఏదో ఒక నిజం లేనిది బయటకి ఇటువంటి సున్నితమైన అంశం తెర పైకి రాదని అంటున్నారు. అయితే  ఈ మెగా ఫ్యామిలీ రూమర్ పై కొద్దిసేపటిక్రితమే హీరో సాయి ధరం తేజ్ స్పందించాడు.

దీనితో ఈ మెగా రూమర్ పై సాయి ధరం తేజ్ నీళ్ళు చల్లేసిండు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular